Andhra Pradesh:Nationwide Survey results in favour of YSRCP Regards AP Loksabha seats | దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఏపీలోని 25 లోక్ సభ స్థానాలపైనా ప్రజాభిప్రాయం సేకరించారు. అందులో భాగంగా మూడు సంస్థల సర్వేల ఫలితాలు వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీకి లోక్ సభలో 22 స్థానాలు ఉన్నాయి.
#APLoksabhaseats
#ysrcp
#tdp
#elections